స్పిరిట్: పోలీస్ అన్నారు.. మాజీ నక్సలైటా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్ని విభిన్న‌మైన జాన‌ర్లు ఎంచుకుంటూ.. ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటున్న‌ ప్రభాస్.. ఇప్పటివరకు టచ్ చేయని జానెర్ అంటూ లేదు. మాస్ నుంచి క్లాస్ వరకు.. లవ్ స్టోరీ నుంచి పిరియాడికల్ డ్రామా వరకు.. దాదాపు అన్ని జానర్‌లు టచ్ చేసాడు. త్వరలో.. రాజాసాబ్‌తో హారర్ కామెడీ జోనర్‌ను కూడా కవర్ చేసేస్తున్నాడు. అయితే.. ఈనెల తన సినీ కెరీర్‌లో ప్రభాస్ […]