‘ ఆర్య ‘ మూవీలో నటించిన ఈ చిన్న పాప.. ఇప్పుడో హీరోయిన్.. గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌తో పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్స్ మూవీ మాత్రం ఆర్య‌. త‌న సినిమాల‌నింటిలో ఓ మైల్ స్టోన్ గా ఇది గుర్తుండిపోతుంది. గంగోత్రి మూవీ ఇండస్ట్రీకి పరిచయమైన బన్నీ.. ఆర్య మూవీతో స్టార్ హీరోగా మారాడు. అతని పాపులారిటీ ఒక్క‌సానిగా విపరీతంగా పెరిగింది. సుకుమార్ డైరెక్షన్లో వ‌చ్చిన ఈ మూవీ ప్రేమలోని కొత్త కోణాన్ని […]