సినీ ఇండస్ట్రీలో స్థూపర్ స్టార్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జక్కన్న ఎప్పటికప్పుడు తన సినిమాలతో అభిమానుల అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో లెరకెక్కించబోయే క్రేజీ ప్రాజెక్ట్ […]