“ఆ యాంకర్ ను చెప్పుతో కొట్టాలి”.. రష్మీ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ ని బూతులు తిట్టే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరు ట్రోలింగ్ చేస్తూ రకరకాల మీమ్‌స్ తో వైరల్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ పై ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది . యాంకర్ రష్మీ తీరుపై మండిపడ్డాడు . మనకు తెలిసిందే యాంకర్ రష్మీ అనిమల్ లవర్ . జంతువులను ఏదైనా సరే హింసిస్తూ ఉంటే అస్సలు ఊరుకోదు .వాళ్ళ […]