ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్న శ్రీముఖి.. కారణం?

శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు తెలియకుండా ఉండదు. టీవీ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఇటు బుల్లితెర పైనే కాదు అటు వెండి తెరపై కూడా తన నటనను కనబరుస్తోంది. ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు […]