ముంబై వేదికగా 2025 వేవ్స్ సమ్మిట్ గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో నటి శోభాత దూలిపాళ్ళ భర్త నాగచైతన్యతో కలిసి సందడి చేసింది. ఇందులో శోభిత.. అభిమానులతో కలిసి ఫోటోలకు రకరకాల ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కాగా.. ఇక్కడ హైలెట్ ఏంటంటే.. శోభిత కట్టిన చీర కాస్ట్. సింపుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ చీర ధర ఏకంగా రూ.4 లక్షల […]