ఒకేసారిగా మెగా.. నందమూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్..

క్యూట్ హాట్ బ్యూటీ మలయాళీ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్..ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో ఈమె ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు జోడీగా ఒక సినిమాలో నటించబోతోంది. ఇక ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది..త్వరలో విడుదలవ్వాల్సి ఉంది. ఇక సంయుక్త మీనన్ తెలుగులో మొదటి సినిమా రాకుండానే ,అప్పుడే ఈ అమ్మడు రెండవ ఆఫర్ […]