‘ పెద్ది ‘ చరణ్‌కు కోచ్‌గా ఆ స్టార్ హీరో.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్న కాంబోలో తెర‌కెక్క‌నున్న లెటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పెద్ది. ఇప్పటికే రిలీజైన‌ టైటిల్, గ్లింప్స్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తన స్టైల్లో బ్యాటింగ్ షాట్స్‌తో పెద్ది మార్క్‌ను చూపించాడు చరణ్. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బర్త్డే సందర్భంగా ప్రతి సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో రివీల్‌ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్లను […]

త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..!

కన్నడనాట పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గత నెల 29వ తేదీన మృతి గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ చనిపోయి రోజులు గడుస్తున్నా ఆయన అభిమానులు మాత్రం పునీత్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో పునీత్ సమాధి సందర్శనకు రోజూ వేలాదిమంది అభిమానులు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఆయన ప్రస్తావన తీసుకు వస్తున్నారు. […]