సితార బ్యానర్‌పై తారక్ భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవ‌రో తెలిస్తే ఫ్యూజులు అవుట్‌..?

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసెస్.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్‌.. ప్రస్తుతం వార్ 2 షూట్లో సందడి చేస్తున్నాడు. మరోపక్క జనవరి నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ పై.. సినిమాను సెట్స్‌ పైకి తీసుకురానున్నాడట‌. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ […]