చీర కట్టులో సీతాదేవిలా కనిపించిన ప్రియాంక మోహన్.. ఫొటోస్ వైరల్..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఇదే చేసింది. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక తాజాగా చీర కట్టులో సీతాదేవిలా కనిపించింది. ఎంతో అందం ఉన్న ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. […]