60 ఏళ్ల క్రితం నాన్నకి మాట ఇచ్చా.. ఇప్పటికీ దాటలేదు.. ఏసుదాస్

ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కచ్చితంగా సినిమాలో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి పాట ఆరో ప్రాణం. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతిగా ఉంటారు సింగర్ ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళీ అయినా సర్వభాష గాయకుడు. ఈయన పాడారంటే చాలు ఆ సినిమా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తన మధురమైన గానంతో ఇప్పటివరకు 40 వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుకి ఉంది. 1980 […]