ఫౌజీలో ప్రభాస్ తల్లిగా బాలయ్య హీరోయినా.. అసలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్.. చివరిగా కల్కి, సలార్‌ సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరడజను పైగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీబిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. తాజాగా డైరెక్టర్ మారుతి రాజాసాబ్‌ సినిమా షూట్‌లో గడిపిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత సీతారామం ఫెమ్.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా […]