మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అధితి.. దానికోసమేనా..?

సౌత్ స్టార్ హీరో, హీరోయిన్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అధితి రావ్‌ హైదారి, సిద్ధార్థ్‌ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట చాలా కాలం డేటిం్ త‌ర్వాత‌.. సైలెంట్ మ్యారేజ్‌తో ఫాన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి చేసుకుని నెటింట హాట్ టాపిక్ గా మారారు. సాధారణంగా ఎంతోమంది కపుల్స్ ఒకేసారి రెండు సాంప్రదాయాల్లో వివాహం […]