మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం `గని`. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్ నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి తదితరలు కీలక పాత్రలను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 3నే విడుదల చేయలనుకున్నారు. కానీ, అదే […]