ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ లో కామన్ పాయింట్ అదే.. హీరోని బాగా ఇరిటేట్ చేశా.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ శృతిహాసన్ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో జంట కట్టి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతిహాసన్ కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు హిట్స్ ఉన్నా మూడో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన సలార్‌ ఈ మూవీపై ఇప్పటికే […]