రామ్ చ‌ర‌ణ్ ముద్దుల కూతురికి `క్లిన్‌ కారా` పేరును సూచించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా లిటిల్ ప్రిన్సెస్ జన్మించడంతో రామ్ చరణ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ ఉపాసన డెలివరీ జరిగింది. ప్రసవం అయిన మూడో రోజే ఉపాసన డెశ్చార్జ్ అయ్యింది. ఇకపోతే జూన్ 30వ తేదీన రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురికి బార‌సాల‌ వేడుకను నిర్వహించారు. […]