ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు దర్శకథీరుడు రాజమౌళి. ఆయన చేసిన ప్రతి సినిమాలోను ఏదో ఒక వైవిధ్యతను చూపిస్తూ.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. కథలో పర్ఫెక్షన్‌తో పాటు.. స్క్రీన్ ప్రజెన్స్, విజువలైజేషన్, మ్యూజిక్, నటీనటుల యాక్టింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే.. తాను అనుకున్నట్లుగా ఇండస్ట్రీలో అద్భుతమైన సక్సెస్‌లతో దూసుకుపోతున్న జక్కన..మహేష్ బాబు తో వారణాసి ప్రాజెక్టు రూపొందిస్తున్న […]

