చాలామందికి కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి . మరీ ముఖ్యంగా కొంతమందికి ప్రతిరోజు ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది . అయితే కొందరు మాత్రం మనకు వచ్చే కలలను మన స్టేట్ ఆఫ్ మైండ్ డిసైడ్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. మరి కొందరు మాత్రం మనకు జరగబోయే విషయాలను దేవుడు మన కలల రూపంలో చెబుతూ ఉంటాడు అని చెప్పుకొస్తూ ఉంటారు . అయితే కొంతమంది ఎక్కువగా తమ కలలో వచ్చే వాటిని సీరియస్ […]