జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అదిరే అభి..!!

తెలుగు బుల్లితెరపై దాదాపుగా పది సంవత్సరాలపాటు తమ హవా కొనసాగించిన షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఒకానొక సమయంలో ఈ షోలో ఎంతోమంది కామెడీస్ స్కిట్ లతో కడుపుబ్బ నవ్వించారు. అలాంటి వారిలో అదిరే అభి కూడా ఒకరు. ప్రస్తుతం జబర్దస్త్ కు దూరమైన అదిరే అభి జబర్దస్త్ స్టేజి మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండేవారు. అలాంటి ఫ్యామిలీకి దిష్టి తగిలిందని అదిరే అభి తాజాగా ఒక పోస్ట్ […]