ఒకే ఒక్క హిట్ సినిమా.. ప్రభాస్, షారుక్ లను మించి పాపులారిటీ.. ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా రంగంలోనే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(IMDb) కీలక పాత్ర పోషించే వెబ్సైట్ అని చాలామందికి తెలుసు. ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు రివ్యూలు, రేటింగ్స్ ఇస్తూ అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న టాప్ 10 సెలెబ్రిటీల జాబితాను ప్రతివారం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ వెబ్సైట్. కాగా ఈ వారం జాబితాను కూడా ఐఎండిబి రిలీజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఈ డేటా రిలీజ్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. […]