బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్‌లో సౌత్ హీరోలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే షారుక్‌ఖాన్.. ఆ స్టార్ హీరోల గురించి పేర్లతో సహా చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఈవెంట్లో షారుక్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్, మహేష్, విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు సౌత్ స్టార్స్ అంత నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ వారి […]