`శాకుంత‌లం` ప్ర‌మోష‌న్స్ కు డేట్స్‌ ఇచ్చేసిన సమంత‌.. ఎన్ని రోజులో తెలుసా?

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అద్భుత‌మైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్, స‌మంత జంట‌గా న‌టించారు. మణిశర్మ స్వ‌రాలు అందించాడు. గ‌త ఏడాదే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశాడు. ఇక ఫైన‌ల్ గా […]