ఆంధ్రాలో ” పుష్ప 2 ” ను అడ్డుకుంటాం.. జనసేన పొలిటిషన్ సెన్సేషనల్ కామెంట్స్..

పుష్ప 2 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న క్రమంలో.. అల్లు, మెగా ఫ్యామిలీ వార్‌ మరోసారి జోరందుకుంది. అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి. లేదంటే పుష్ప 2ను అడ్డుకుంటామంటూ జనసేన గన్నవరం నియోజకవర్గ నేత చలమల‌శెట్టి రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బన్నీ కనీసం మెగా ఫ్యామిలీ ప్రస్తావన తేకపోవడం జనసేన నేతలకు మరింత కోపం తెప్పించింది. ఈ క్ర‌మంలోనే జనసేన నేతలు, మెగా ఫ్యామిలీ […]