టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్స్ సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ నటించింది. అలాంటి విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది. 2005 నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన […]