ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఎంతోమంది ముద్దుగుమ్మలు సినీ కెరియర్తో పాటు.. వైవాహిక జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి వైపు ద్యాస మళ్లించకుండా కేవలం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి వారిలో ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ శోభన కూడా ఒకటి. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. […]