ర‌జ‌నీకాంత్ – క‌మ‌ల్‌హాస‌న్ ఛాన్స్ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరోయిన్‌..!

సినీ ఇండస్ట్రీలో దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న రజనీకాంత్, కమలహాసన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్‌ స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఇద్దరు.. టాలీవుడ్‌లోను సెపరేట్ ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకున్నారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలను.. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఇంత ఇమేజ్‌ దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న‌ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను రిజెక్ట్ చేసిన […]