ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కామెడీ ట్రాక్ ని కూడా హీరోలే రన్ చేస్తూ.. ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. కానీ.. ఒకప్పుడు మాత్రం కామెడీ ట్రాక్ సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. కమెడియన్లకు మంచి క్రేజ్ ఉండేది. అందులో లేడీ కమెడియన్స్ కూడా స్టార్లుగా రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లను కూడా స్టార్ హీరో, హీరోయిన్లతో సమానంగా ట్రీట్ చేస్తూ ఉండేవారు. అందరూ సమానంగా ఉండే వాళ్ళు. అలాంటి లేడీ స్టార్ కమెడియన్లలో గిరిజ ఒకటి. ఈమె పలు […]