బిగ్ బ్రేకింగ్ : సీనియర్ నటి జమున ఇక‌లేరు!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌.. ఇలా చాలా భాషల‌కు చెందిన సినీ ప్రముఖులు క‌న్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మ‌రో తీవ్ర విషాదం నెల‌కొంది. సీనియర్‌ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున భైతికకాయాన్ని ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. ఆమె మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జమున 1936 ఆగస్ట్‌ 30న […]