అల్లు అర్జున్ మూవీ లో సెకండ్ హీరోయిన్ ఈమెనట..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఐకాన్ సినిమాలో నటించనున్నారు అల్లు అర్జున్.ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే నిర్ణయించగా..సెకండ్ హీరోయిన్ కృతి శెట్టి ఎంపికయ్యారని తెలుస్తోంది. సాధారణంగా అల్లుఅర్జున్ హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్త గా ఉంటాడు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒకసారి నటించిన […]