న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ […]