తమిళ చిత్ర పరిశ్రమలో కఠినమైన అత్తమామలు ఉంటారు, అందుకే చాలా మంది హీరోయిన్లు దర్శకులు లేదా హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత నటించడం మానేస్తారు. నయనతార దీనికి మినహాయింపు, కానీ ఆమె మునుపటిలా గ్లామర్‌ను చూపించడం లేదు. అయితే, అఖిల్ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సయేషా సైగల్ మాత్రం అన్ని హద్దులను చెరిపేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ ఆర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత కూడా సయేషా శింబు మూవీ […]