చిత్ర పరిశ్రమకు ఎంత మంది హీరోయిన్లు వచ్చిన.. కొత్త హీరోయిన్లు వస్తున్న ఒకప్పటి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి కి ఎవరు సాటిరారు అని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్ లో నటించి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి జీవితం ఎలా కొనసాగిందో ఎలా ముగిసిందో మహానటి సినిమాలో మనం చూసాం. మహానటి సావిత్రి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు జనాలకు ఇంకా పూర్తిగా తెలియదు. అలాంటిది ఆమె జీవితంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు […]
Tag: savitri updates
సావిత్రి సమాధిపై ఏముందో తెలుసా.. చూస్తే ఎవరికైనా ఏడుపు రావాల్సిందే..!
మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే.. ఆ కళ్లు వెలుగులు చిమ్మాయి. ఆ నవ్వు వెన్నెల పూయించింది. ఆ హొయలు నెమలిని తలపించింది. ఆ మాట వీణలా మోగింది. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార గుర్తుకు వస్తుంది. నాటి నుంచి నేటి వరకు.. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన […]