రజినీకాంత్ కూలీ రన్ టైం లాక్.. లోకేష్ పాత ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా..!

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ టైటిల్ రోల్‌లో మెరవనున్న మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫుల్ బిజీ బిజీగా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక.. రజనీకాంత్ గ‌త‌ దశాబ్ద కాలంలో […]

ఇన్నాళ్లకు ఒకటైన రజినీకాంత్, సత్యరాజ్.. అసలు వీరి గొడవకు కారణం ఏంటంటే..?!

స్టార్ హీరో రజనీకాంత్.. సీనియర్ యాక్టర్ సత్యరాజ్ మధ్యన చాలాకాలంగా మాటలు లేవు.. అయితే తాజాగా వారిద్దరు ఒకటయ్యారంటు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ తెరకెక్కిస్తున్న కూలి సినిమా కోసం 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ క‌ల‌వ‌నున్నార‌ట‌. ఈ సినిమాలో వీరిద్ద‌రు మ‌ళ్ళీ క‌లిసి న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. చివరిసారిగా వీరిద్దరూ ‘ మిస్టర్ భరత్ ‘ లో తండ్రి, కొడుకులుగా మెప్పించారు. అయితే 1986లో కావేరి జలవివాదం సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ రజనీకాంత్ పై సంచలన […]