పవన్ ” దే కాల్ హిమ్ ఓజీ “.. మూవీ రివ్యూ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కానా..!

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. అర్జున్‌దాస్‌, ప్రకాష్ రాజ్‌, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్‌, రాహుల్ రవీంద్ర న్‌తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా, డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల […]