పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఏ హీరోయిన్నైనా మన సౌత్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కి వచ్చిన పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ అనేది అతని పక్కన నటించే హీరోయిన్లకు కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చి పెడుతుంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్, ప్రాజెక్ట్ కెలో దీపిక, దిషా పటానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా సలార్ మూవీలో […]