బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్ వీరిద్దరికి జన్మించిన మొదటి అమ్మాయి సారా అలీ ఖాన్. హీరోయిన్ గా బాలీవుడ్‌లో 2018లో వచ్చిన కేదార్ నాథ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ.. ఇప్పటికే స్టార్ కిడ్ గా ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ కూడా తన గ్లామర్ షో తో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. బోల్డ్ గ్లామర్ షోతో […]