విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన వెంకటేష్ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్ […]