టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తాజా మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్గా రిలీజైంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.42 కోట్ల మేరే జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్‌షో తోనే పాజిటివ్ టాక్ […]