చిరు – అనిల్ సినిమా టైటిల్ అదేనా.. భలే విచిత్రంగా ఉందే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభ‌ర‌లో బిజీగా ఉన్నాడు. ఇటు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం స‌క్స‌స్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా సట్స్‌పైకి రానుంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్‌గా రిలీజ్ కానుందని. ఈ ఏడాది వేసవి నుంచి సినిమా ప్రారంభంనుందని చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించారు. ఇక సినిమాను చూసే అంతసేపు ఆడియన్స్ కడుపుబ్బ నవ్వుకునేలా సన్నివేశాలు ఉండనున్నాయని.. కథ చెప్పినప్పుడు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను […]