సినీ ఇండస్ట్రీలో ఎలాంటి హీరోలకైనా.. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్లకైనా హిట్లు, ప్లాప్‌లు కామన్. అయితే హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్లు మాత్రం ఏ మూవీ అయినా పర్వాలేదు అనిపించుకుంటాయి. ఇక స్టార్ హీరోలు సినిమాలైతే ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనాలు క్రియేట్ చేస్తాయి. కానీ.. ఒకసారి సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత భారీ లాభాలు అందుకోవాలంటే మాత్రం లాంగ్ రన్‌లోను అదే రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది. […]