బాక్సాఫీస్‌కు సరికొత్త బెంచ్ మార్క్‌ సెట్ చేసిన వెంకీ మామ.. సంక్రాంతికి వేస్తున్నాం ఆల్ టైం రికార్డ్..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్‌గా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్ప‌టికే బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ రేర్ రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా బాక్స్ ఆఫీస్‌కు సరికొత్త బెంజ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.303 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను […]