టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగాను దుమ్ము దులుపుతుంది. అలా మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన ఈ మూవీ ఇప్పటికి అదే రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొడుతూ ప్రభంజనం సృష్టిస్తుంది. అలా […]