సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్ సినిమాలకు పెద్ద పండుగ అనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల వరకు అంత ఆరాటపడుతూ ఉంటారు. ఇక.. అందరు ఎదురుచూసే సంక్రాంతి సీజన్ రానే వచ్చింది. ఇంకో 11 రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ […]