పవన్ కోసం రాసుకున్న కథతో 6 నంది అవార్డ్స్.. చిరుకి పొట్టిగా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిందిగా..

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్గా నిలిచి పెద్ద సినిమాలను పక్కకు తోసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూప‌ర్ హిట్‌గా నిలిచిన హనుమన్ మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా ఇలానే ఓ చిన్న సినిమా ఏకంగా మెగాస్టార్ సినిమాకు పోటీగా రిలీజై ఏకంగా 6 నంది అవార్డులను కొల‌గొట్ట‌డం విశేషం. […]