Tag Archives: sanitation workers

కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి

Read more