సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో డ్రగ్స్ వ్యవహారాలు తెగ చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ సైతం చిక్కుకున్నారు. హీరోలు, హీరోయిన్స్ తో పాటు.. దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే.. తాజాగా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కామన్ అంటూ ఓ మహిళా ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ నెటింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. షూటింగ్ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం కామన్ అయిపోయిందని.. దానికోసం ప్రత్యేక బడ్జెట్, స్పెషల్ రూమ్స్ […]