సందీప్ రెడ్డి వర్సెస్ దీపికా: ఆమెకు సపోర్ట్ గా తమన్నా.. అసలు మ్యాటర్ ఇదే..

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొనే వార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పోస్ట్ త‌మ‌న్నా లైక్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంలో దీపికకు.. తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై మిల్కీ బ్యూటీ […]

స్పిరిట్: ప్రభాస్ కు ధీటైన బ్యూటీని దింపిన సందీప్ రెడ్డి.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఇక సినిమాలో మొదట హీరోయిన్గా మృణాల్‌ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. వీళ్ళలో ఎవర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు. ఇలాంటి నేప‌ద్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన హీరోయిన్ అప్డేట్ […]

స్పిరిట్.. ప్రభాస్ కు జంటగా ఆ గ్లోబల్ బ్యూటీ.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదర్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న‌ తాజా మూవీ స్పిరిట్. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవ‌రు నటించనున్నారని సస్పెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ ఆమే అంటూ రోజుకో ముద్దుగుమ్మ పేరు వైరల్ గా మారుతుంది. మొదటి మృణాల్ ఠాగూర్ పేరు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ తను కాదని.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటింపజేయాలని సందీప్ రెడ్డి […]

రాజమౌళి కంటే ముందే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారనున్న మరో దర్శకుడు.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న.. ఈ క్రేజ్‌తోనే బాహుబలి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును […]

స్పిరిట్ షూటింగ్ అక్కడే.. క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్న సందీప్ రెడ్డి వెంగా..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెర‌కెక్క‌నున్న‌ తాజా మూవీ స్పిరిట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నా.. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

స్పిరిట్: ప్రభాస్ విలన్లుగా ఇద్దరు స్టార్ హీరోస్.. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. చివరిగా సలార్, కల్కిలతో సాలిడ్ హీట్ అందుకున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానీ స్పిరిట్ సినిమా గురించి ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. […]

స్పిరిట్: ప్రభాస్‌కు అన్నగా ఆ స్టార్ హీరో.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న‌ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాగా ప్ర‌భాస్‌ పాన్ ఇండియాకి క‌నెక్ట్ అవ్వ‌డానికి త‌న న‌ట‌న‌తో పాటు.. ఆ కాటౌట్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణం.ఈ నేప‌ద్యంలోనే ` సాహో` మూవీ సౌత్ లో ఫెయిల్ అయినా.. నార్త్ మార్కెట్‌లో మాత్రం సంచ‌ల‌న వ‌సూళ్లు రాబ‌ట్టి ప్ర‌భాస్ రాజు స్టామినా చూపించింది. ఈ క్ర‌మంలోనే వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్న ప్ర‌భాస్‌.. […]

ఆ స్టార్ హీరో కోసం మెగాస్టార్ షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుత్తూ మెగాస్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే చిరు పేరు చెబితే చాలు కోట్లాదిమంది ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇక ఈయన నటించిన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి టాలీవుడ్ చరిత్రనే తిరగ రాసిన ఘనత‌ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్.. విశ్వంభ‌రతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో త్వరలోనే సందడి చేయనున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ […]

సినిమాలు చేయడం కంటే ఐఏఎస్ ఈజీ.. మాజీ అధికారికి సందీప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చివ‌రిగా తెరకెక్కించిన మూవీ యానిమల్‌తో ఎలాంటి సంచలనం సృష్టించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణ్‌బీర్‌ సింగ్, రష్మిక మందన‌ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా ఏ రేంజ్ లో హైలైట్ అయిందో.. అదే రేంజ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అనిమల్ సినిమాను ఉద్దేశిస్తూ ఓ మాజీ ఐపీఎస్ అధికారి చేసిన నెగిటివ్ […]