అదే నా స‌క్సెస్ సీక్రెట్ అంటున్న సంయుక్త‌.. దాన్ని అస్స‌లు న‌మ్మ‌ద‌ట‌!!

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బీమ్లా నాయ‌క్‌ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఈ అందాల సోయగం.. తొలి మూవీ తోనే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన సార్, బింబిసార చిత్రాలు కూడా ఘ‌న విజ‌యం సాధించాయి. రీసెంట్గా ఈ బ్యూటీ `విరూపాక్ష‌` మూవీ […]