స‌మంత ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందో తెలుసా.. సినిమాలు మానేసి ఆమె చేసే ప‌ని ఇదా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత రీసెంట్ గానే రెండు ప్రాజెక్ట్ ల‌ను కంప్లీట్ చేసింది. అందులో `ఖుషి` ఒక‌టి.. మ‌రొక‌టి బాలీవుడ్ వెబ్ సిరీస్ `సిటాడెల్‌`. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. సిటాడెల్ కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ ల‌ను ఫినిష్ చేసిన స‌మంత‌.. ఒక ఏడాది పాటు సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగా గ‌తంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల […]