య‌శోద‌కు స‌మంత కంటే ఆ హీరోయిన్ బెట‌ర్ ఆప్ష‌న్‌.. ప‌రుచూరి హాట్ కామెంట్స్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి రీసెంట్ గా వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమా యశోద.. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులను మెప్పించింది. ఛాలెంజింగ్ పాత్రల అంటే ఎంతో ఇష్టపడే సమంత ఈ సినిమాల్లో కూడా యాక్షన్స్ సన్నివేశాలలో ఆదరగొట్టింది. ఇక ఈ సినిమాతో సమంత మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూనే ఈ సినిమాను ప్రమోట్ చేసిన […]